కొబ్బరి కారం (Dry Coconut Spiced Powder) Quantity-250g
కావలసిన పదార్ధాలు (Ingredients):
ఎండు కొబ్బరి (Dry Coconut) 50g (1 full coconut)
పుట్నాలు (Fried ChenaDal) 100g
ఎండు మిరపకాయలు (Dry Chillis) 50g
వెల్లుల్లి (Garlic) 25g
జీర (Jeera) 20g
ఉప్పు (Salt) రుచికి తగినంత
నూనె (Oil) 2 sps
తయారీ విధానం :
- ఎండు మిరపకాయలను నూనెలో వేయించు కోవాలి .
- పుట్నాలు ,ఉప్పు నూనె లేకుండా 2ని ,, వేడి చేసుకోవాలి
- ఎండు కొబ్బరిని పొడిగా చేసుకోవాలి .
- తరువాత పుట్నాలు, ఎండు మిరపకాయలు, ఉప్పు అన్నీ పొడిగా చేసుకోవాలి
- చివరిగా వెల్లుల్లి, జీరను పొడి చేసి అన్నీ పొడులను బాగా చేతితో కలుపుకోవాలి.
- ఒక సరి రుచి చూసి ఒక డబ్బా తీసి జాగ్రత చేసుకోండి .
సూచన :
- డబ్బా లోకి తిసుకునేతపుడు కారం పొడిగా , చల్లగా ఉండాలి.
- కొబ్బరి కారంను ఇడ్లి ,దోస ,వడ , పునుగు ,ఉప్మా లతో వడ్డించు కోవాలి.
Procedure:
- Fry Dry Chillis in oil
- Heat Fried Chene Dal, Salt with out oil.
- Make Dry Coconut as powder with blender.
- Add Heated Fried Chene Dal, Dry Chillis, Salt make it as powder.
- Finally add Jeera, Garlic and again grind it.
- Mix it well with your hands and taste it.
- Store in dry jar with carefully.
Note:
- when storing the powder must dry and cool.
- Serve Dry Coconut Spiced Powder with Indian breakfast like Idli, Dosa, Wada, Punugu, Upma. etc...
No comments:
Post a Comment